158 సంవత్సరాల Tata గ్రూప్ Tata Aia లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లో Chief బిజినెస్ లీడర్(CBA) నుండి ప్రతిష్టాత్మక పార్టనర్ ప్రమోషన్ పొందిన మొట్ట మొదటి కొత్తగూడెం జిల్లా వాసి తానికొండ నాగేంద్ర రెడ్డి.గతం లో వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించి, తరువాత Tata AIA లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లో చేరి కేవలం 4 సంవత్సరాల అనతి కాలం లోనే పార్టనర్ స్థాయికి ఎదిగారు.ఇన్సూరెన్స్ రంగం లో కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వేలాది కుటుంబాలకు ఆర్ధిక రక్షణ కల్పిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కష్టపడి పనిచేసి, నాయకత్వ నైపుణ్యలను నిరూపించి, కస్టమర్ల విశ్వాసాన్ని గెలుచుకుని, ఈ ప్రతిష్టాత్మక పార్టనర్ ప్రమోషన్ సాధించారు.ఈ స్థాయికి ఎదగడానికి సహకరించిన ఆయన టీమ్ లీడర్స్ & అడ్వైసర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు.రానున్న రోజులలో వేల మంది నిరుద్యోగులకు శిక్షణ & ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఆయన అన్నారు.ఆయన విజయం పై సీనియర్ పార్టనర్ సురభి ముకుంద రావు, MPBA పోతురెడ్డిపల్లి రామగోపి & కంపెనీ ఎంప్లాయిస్, తోటి లీడర్స్, అడ్వైసర్స్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.









