పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గే అవకాశం లేదని తెలియజేశారు కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి సురేష్ గోపి.అమెరికా – ఇరాన్ పీస్ డీల్ తో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి మరి మన దేశంలో పెట్రో ఉత్పత్తుల రెట్లు ఎప్పుడు తగ్గనున్నాయన్న విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా పై వ్యాఖ్యలు చేశారు సురేష్ గోపి.దేశంలో ఇంధన ధరలు కూడా దిగివస్తాయా? అన్న సామాన్యుల ప్రశ్నకు పెట్రోలియం శాఖ మంత్రి సురేశ్ గోపి క్లారిటీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గే అవకాశం లేదన్నారు.
క్రూడాయిల్ ధరలు తగ్గినా క్రూడాయిల్ ఇండియాకు చేరేందుకు మరింత సమయం పడుతుందన్నారు. ఇక పశ్చిమాసియా యుద్ధ సమయంలో ఆయిల్ కంపెనీలు నష్టపోగా, కేంద్రం రూ.1,200 కోట్ల ఆదాయం కోల్పోయిందన్నారు సురేష్ గోపి.

Crude oil prices have fallen sharply following the peace deal between the United States and Iran…With this development, many people are asking whether fuel prices in India will also come down. Union Minister of State for Petroleum and Natural Gas Suresh Gopi has provided clarity on the issue.He said that petrol and diesel prices are unlikely to decrease immediately.According to the minister, it will take some more time for the lower-priced crude oil to reach India.He also stated that during the West Asia conflict, oil companies suffered losses, while the central government lost around ₹1,200 crore in revenue.- Union Minister of State for Petroleum and Natural Gas, Suresh Gopi.







