బుసలు కొట్టే నాగుపాముతో ఆటలు.. చివరకు ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

బుసలు కొట్టే నాగుపాముతో ఆటలు.. చివరకు ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్‌లో ఓవృద్ధుడు పాముతో ఆటలాడి ప్రాణాలు వదిలాడు. వివరాల్లోకి వెళితే.. రాంపూర్ కి చెందిన జిరాజ్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా 5 అడుగుల నాగుపాము కనిపించింది. ఇతరులు దానికి భయపడగా ఆయన మాత్రం చేత్తో పట్టుకున్నాడు.హీరో హీరో..’ అంటూ స్థానికులు పొగడటంతో మరింత రెచ్చిపోయాడు. పామును మెడలో వేసుకుని ‘మీలో నేనే ధైర్యవంతుడిని, ఇలాంటి 36 పాములను మెడలో వేసుకుంటా’ అని బీరాలు పలికాడు. చివరకు చెవి, చేతులు, మెడపై పాము కాటేయడంతో జిరాజ్ చనిపోయాడు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share