ఐదు దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ కు చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ కు చేరుకున్నారు.భారత ప్రధానికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రధాని మోదీ గౌరవార్థం రాక్ దేశ్ ఆధారిత సంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించారు. నెదర్లాండ్స్ పర్యటనలో ఆ దేశ రాజు, రాణితో పాటు ప్రధానితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

As part of his five-nation tour, Prime Minister Modi has arrived in the Netherlands. The Indian diaspora extended a grand welcome to the Prime Minister of India. In honor of Prime Minister Modi, a traditional dance performance based on Rajasthani culture was presented. During his visit to the Netherlands, Modi will hold bilateral talks with the King and Queen of the country, as well as with the Prime Minister.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share