తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కళగం (TVK) అఖండ విజయం దిశగా దూసుకుపోతున్న వేళ, పార్టీ అధినేత విజయ్ చెన్నైలోని తన తల్లిదండ్రుల నివాసానికి చేరుకున్నారు. అమ్మనాన్నల ఆశీర్వాదం తీసుకుని.. నివాసం నుంచి బయలుదేరిన విజయ్ ఇంటి వెలుపల భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ఆయన వారికి అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అధికారికంగా గెలుపు పత్రం అందుకున్నారు. టీవీకే అధినేత విజయ్
Post Views: 25







