వేలంపాటలో ‘గని’ని దక్కించుకున్న సింగరేణి సంస్థ…
హర్షం వ్యక్తంచేసిన ఎమ్మెల్యే పాయం
Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు
మణుగూరు ప్రాంత సింగరేణి ఓసీ-2 డీప్ సైడ్ బ్లాక్ గని’ని వేలంపాట ప్రక్రియలో “సింగరేణి సంస్థ” దక్కించుకోవడం పట్ల
ఆ సంస్థ మరింత బలోపేతం కావడంతోపాటుగా, మణుగూరు ప్రాంతభివృద్ధికి, కార్మికుల ఉపాధి కల్పన, సంక్షేమానికి, మెరుగైన ఉపాధి అవకాశాల విస్తరణకు ఎంతో దోహదపడుతుందని…..ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి,ఎనుముల రేవంత్ రెడ్డి కి,, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు,,గనులశాఖ,కార్మికశాఖా మంత్రికి అలాగే సింగరేణి సంస్థకు సంబందించిన ఉన్నతాధికారులకు, సంస్థ ప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు.
Post Views: 9









