భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం మే 22 టుడే 9 ప్రతినిధి
సినీ డైరెక్టర్ మారుతి. నటుడు సప్తగిరి. ఈరోజు ఉదయం భద్రాచలంలో శ్రీరామచంద్ర స్వామిని దర్శించుకున్నారు వారికి దేవస్థానం అధికారులు. అర్చకులు ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దర్శనం అనంతరం సినీ ప్రముఖులు ఆలయ వైభవాన్ని కొనియాడుతూ కొద్దిసేపు భక్తులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 63









