YSRకు నివాళులర్పించిన జగన్…

తన తల్లి విజయమ్మను పలకరించిన జగన్…. జగన్ ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న విజయమ్మ…

వైఎస్‌ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని తన తండ్రి మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. వైఎస్ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share