కూకట్‌పల్లిలోని ‘ఫర్నిచర్ ఫ్యూజన్’ షోరూమ్‌లో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.షాపు నుండి ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.ప్రమాద సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Post Views: 12









