భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. జూన్ 1:
టుడే 9 ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం గిరిజన సంక్షేమ శాఖ డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారినిగా శ్రీమతి చందన సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఐటీడీఏ కార్యాలయంలో ఇన్చార్జి డిడి ట్రైబల్ వెల్ఫేర్ అశోక్ బాధ్యతలు అప్పగించారు. ఐటీడీఏ భద్రాచలం డిడి ట్రైబల్ వెల్ఫేర్ గా బాధ్యతలు స్వీకరించిన చందన ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తమ ఛాంబర్లలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పిఓ అభినందించారు.
Post Views: 11









