వేసంగిలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవటంతో ఎండ తీవ్రతకు జేబులో పెట్టుకున్న ఫోన్లు సైతం పేలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో,కామారెడ్డి జిల్లా, మగ్దుంపూర్లో చంద్ర గౌడ్ షర్ట్ జేబులోని ఫోన్ ఒక్కసారిగా వేడెక్కి పేలిపోయింది.గమనించిన బాధితుడు వెంటనే అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది.అతనికి ఎలాంటి గాయాలూ కాకపోవటం, అందునా షర్టు జేబు కిందనే గుండె ఉన్న భాగం కావటంతో సెల్ ఫోన్ పేలిన తీవ్రత త ఉన్నందున ఎటువంటి ప్రమాదం జరగక పోవటం వల్ల బాధితుడు ఊపిరి పీల్చుకున్నాడు.
ఇది ఇలా ఉండగా వేసవిలో ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Post Views: 34







