ఫలించిన మోడీ దౌత్యం… 14 ఏళ్ల కృషి ఫలితం…
నెదర్లాండ్స్ లో భారత ప్రధానికి అరుదైన గౌరవం
ప్రధాని నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా భారత్‌కు 11వ శతాబ్దపు చోళుల కాలం నాటి ప్రతిష్టాత్మక ‘ఆనైమంగళం రాగి శాసనాలు’ అధికారికంగా హస్తగతమయ్యాయి. ది హేగ్‌లో జరిగిన చారిత్రాత్మక కార్యక్రమంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం వీటిని భారత్‌కు అప్పగించింది. రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడి కాలానికి చెందిన, సుమారు 30 కిలోల బరువున్న ఈ 21 రాగి శాసనాలను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి భారత్ 14 ఏళ్లుగా చేసిన దౌత్య ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
Post Views: 53







