కార్పొరేషన్ ఎన్నికలలో 49వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా టికెట్ ఇప్పిస్తామని చెప్పి ఓ మహిళ నుండి బీజేపీ నాయకుడు బుస్సాపూర్ శంకర్ రూ. 1,50,000 లంచం తీసుకున్నారనే ఆరోపణలు చేశారో మహిళ .బీజేపీ నాయకుడు బుస్సాపూర్ శంకర్ మాటలు నమ్మి మోసపోయిన మహిళ.టిక్కెట్ వేరే వాళ్లకు కేటాయించడంతో తిరిగి తన డబ్బులు తనకు ఇవ్వమని ప్రాధేయపడుతున్న మహిళల బీజేపీ నాయకుడు శంకర్ తనను వేధిస్తున్నారని వాపోయింది.జిల్లా బీజేపీ కార్యాలయం ముందు మహిళ ఆందోళనకు దిగారు. మోసం చేసిన బీజేపీ నాయకుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నిజామాబాద్ ఎంపీ అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త అండదండలు తనకు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడుతున్న శంకర్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా పార్టీ కార్యాలయంలో బాధిత మహిళ.ఫిర్యాదు చేశారు..
Post Views: 11







