మిలిటెంట్ల కాల్పుల్లో ముగ్గురు బాప్టిస్ చర్చి నాయకులు మృతి…
మణిపూర్లో హింస మళ్లీ చెలరేగిన ఘటనలో ముగ్గురు బాప్టిస్ట్ చర్చి నాయకులు మృతి చెందారు. కాంగ్పోక్సి జిల్లాలో తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు వాహనాలపై దాడి చేసిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతులంతా బాప్టిస్ చర్చి నాయకులని, వారు కుకీ వర్గానికి చెందిన వారని కుకీ స్టూడెంట్ ఆర్గనైజేషన్(కేఎస్ఓ) సోషల్ మీడియాలో తెలిపింది
Post Views: 27









