Today9News మణుగూరు
ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భూక్య రవికుమార్ మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. అనంతరం మణుగూరు బార్ అసోసియేషన్ సభ్యులు,కోర్టులో విధులను బహిష్కరించారు
Post Views: 12