పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు సిగ్గు శరం ఉంటే హైదరాబాద్ వదిలి అమరావతికి వెళ్లిపోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్..
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేసేందుకు ఆంధ్రా పోలీసులు వస్తారా? ఇంకెక్కడి ఆంధ్రా.. గల్లా పట్టి నూకితే ఎప్పుడో పారిపోయారు అంటూ ఎద్దేవా చేశారు.మీ అయ్య జాగీరు ఉందా హైదరాబాద్‌లో? ఇక్కడ ఎందుకు ఉంటున్నారు?బతకమని వదిలేస్తే తెలంగాణను ఆగం చేద్దాం అని చూస్తావా చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.నీ ఏడుపు ఏదో అమరావతిలో ఏడువు, లేకపోతే కుప్పంలో ఏడువు..అంతేకాని మా దగ్గర నీ ఆటలు సాగవు అని అన్నారు ఎమ్మెల్యే సామెల్…. తెలంగాణ కు చెందిన ప్రముఖ విశ్లేషకుడు అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Post Views: 31









