బండి భగీరధ్ కనపడట్లేదు అంటూ కరీంనగర్ వ్యాప్తంగా వెలిసిన పోస్టర్లు..

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కనపడట్లేదు అంటూ కరీంనగర్ వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి.

ఫోక్స కేసులో నమోదైన బండి భగీరథ కనిపించడం లేదని ఎవరికైనా కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరుకుంటూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో భారీగా పోస్టర్లు వెలిశాయి

ఇది ఇలా ఉండగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకు, పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదు అంటూ హైదరాబాద్ వ్యాప్తంగా పోస్టర్లు దర్శనమిచ్చాయి.. బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు అంటూ పోస్టర్లు వెలసిన ఘటన రాజకీయంగా దుమారం రేపుతుంది.ఆచూకీ తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో తెలియచేయండి అంటూ పోస్టర్లను నగరవ్యాప్తంగా అంటించారు.

కరీంనగర్ బస్టాండ్, తెలంగాణ చౌక్ , పార్కు వద్ద ఎస్ఆర్ఆర్ కాలేజ్ గేట్ ముందు ఇతర ప్రాంతాల్లో ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథన్ కనబడుట లేదని వెలిసిన పోస్టర్లు వెలవడం నగరంలో సంచలనం సృష్టిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు