ఆపరేషన్ సింధూర్ వల్ల భారీగా నష్టపోయాం… లష్కర్ చీఫ్ కమాండర్ వెల్లడి..
భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ ధాటికి లష్కరే తోయిబా (LeT) భారీగా దెబ్బతిన్నట్లు ఆ సంస్థ టాప్ కమాండర్ హఫీజ్ అబ్దుల్ రౌఫ్ స్వయంగా అంగీకరించారు. భారత సైన్యం జరిపిన ఈ మెరుపు దాడిలో తమ ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమైందని, తాము తృటిలో ప్రాణాలతో బయటపడ్డామని ఆయన పేర్కొన్నారు. ఈ అంగీకారంతో పాకిస్థాన్ చేస్తున్న బుకాయింపులు పటాపంచలయ్యాయి. శత్రువులే భారత ఆర్మీ సత్తాను ప్రశంసించడం గమనార్హం.
Post Views: 34







