పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి…ఈ మేరకు అమెరికా అధినేత ట్రంప్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MoU) పై సంతకాలు చేశారు.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్స్‌లో ఇచ్చిన విందులో పాల్గొన్న ట్రంప్, ఈ శాంతి ఒప్పందంపై అధికారికంగా సంతకం చేశారు.
ఇది ఇలా ఉండగా ఒప్పందంలోని 14 అంశాలను అమెరికా విడుదల చేసింది.. ఒప్పందంలో యురేనియం అంశానికి లేని ప్రాధాన్యం. లెబనాన్‌ను శాంతి ఒప్పందంలో భాగం చేసిన ఇరుదేశాలు. లెబనాన్‌తో పాటు అన్ని వైపులా సైనిక చర్యల నిలిపివేతను ఆమోదిస్తూ ఒడంబడిక చేసుకున్నాయి.
కాగా ఈ పరస్పర ఒప్పందంలో భాగంగా 30 రోజుల్లో హర్మూజ్ దిగ్బంధం పూర్తిగా ఎత్తివేయనున్నారు..అణ్వాయుధం ఎప్పటికీ తయారు చేయబోమన్న ఇరాన్ అందుకు పూర్తిగా అంగీకరించినట్టు సమాచారం…ఈ ద్వైపాక్షిక ఒప్పందంతో పశ్చిమాసియా దేశాల్లో శాంతి వెల్లి విరుస్తుందని…హర్మోజ్ జలసంధిపై ఆంక్షలు తొలిగిపోనున్నాయని అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు..







