భద్రాద్రి కొత్తగూడెం …ఎస్ ఫణి కుమార్… టుడే 9 టీవీ ప్రతినిధి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ , హోంగార్డ్స్ ఆఫీసర్స్ పిల్లలు ఇటీవల విడుదలైన పదవ తరగతి, , ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనపరిచిన వారికి జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ బి రోహిత్ రాజ్ ఐపీఎస్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, షీల్డ్ ఇచ్చి అభినందించారు..

ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అత్యధిక మార్కులు సాధించిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం కు చెందిన చింతం గీతిక (ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ చింతం వెంకటేశ్వరరావు కుమార్తె) కి జిల్లా ఫస్ట్ 467/470 రావటం తో రోహిత్ రాజ్ ఐపీఎస్ చేతుల మీదుగా ప్రశంశా పత్రం అందజేసి అభినందనలను తెలియజేశారు
Post Views: 114









