అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) వరుసగా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక ఘనతతో రాష్ట్రవ్యాప్తంగా కాషాయ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గువాహటిలో జరిగిన విజయ్ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా తన పార్టీ సహచరులు, కార్యకర్తలతో కలిసి స్టెప్పులేసి సందడి చేశారు.
Post Views: 9







