అస్సాం, బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలతో బిజెపి సంబరాలు అంబరాన్నంటాయి.. డిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ పార్టీ నేతలతో ఆనందాన్ని పంచుకున్నారు.
అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) అద్భుత ప్రదర్శన కనబరచడంతో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విజయోత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ కార్యకర్తలు, నాయకులకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు.
Post Views: 10







