జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుండి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తొలి బృందాన్ని జెండా ఊపి ప్రారంభించారు.భక్తులు పహల్గామ్, బల్తాల్ మార్గాల ద్వారా పవిత్ర గుహకు చేరుకుంటారు. ఈ ఏడాది యాత్ర జులై 03 నుండి ఆగస్టు 28 వరకు 57 రోజుల పాటు కొనసాగుతుంది.యాత్ర సురక్షితంగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు, డ్రోన్లతో నిఘా నిర్వహిస్తున్నారు.
Post Views: 25









