అక్రమంగా తరలిస్తున్న లిక్విడ్ గంజాయి పట్టుకున్న పోలీసులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.భద్రాచలం మే 6టుడే 9 ప్రతినిధి

అక్రమంగా కారులో తరలిస్తున్న 12.లక్షల 50 వేల రూపాయల విలువైన కేజీ గంజాయి లిక్విడ్ ను భద్రాచలం వద్ద పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం,పట్టణంలోని కూనవరం రోడ్డు నందుగల వీరభద్ర ఫంక్షన్ వద్ద వాహన తనిఖీలలో భాగంగా లిక్విడ్ గంజాయిని నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నారు. హాసిష్ లిక్విడ్ తోపాటు ఒక కారును స్వాధీనం చేసుకొని,ఇద్దరు వ్యక్తులనుభద్రాచలం పోలీసులు. అదుపులోకి తీసుకున్నారు. ఈ హాసిష్ లిక్విడ్ ను ఒడిస్సాలోని కలిమెల నుండి నాగర్ కర్నూల్ కు తరలిస్తున్న నిందితులు…

అరెస్టయిన నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి
1)నిరిడి సాయిరాం, తండ్రి పేరు: (లేట్) ఆంజనేయులు, వయస్సు:24 సం:రాలు, , వృత్తి: జె సి బి ఆపరేటర్, నివాసం: చెర్ల ఇటిక్యాల గ్రామం, తాడూరు మండలం, నాగర్ కర్నూల్ జిల్లా,

2) : కందాల కేశవులు, తండ్రి పేరు: లక్ష్మయ్య, వయస్సు:20 సం:రాలు, , వృత్తి: ట్రాక్టర్ డ్రైవర్, నివాసం: చెర్ల ఇటిక్యాల గ్రామం, తాడూరు మండలం, నాగర్ కర్నూల్ జిల్లా

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు