లోకేశ్‌తో యోగాసనాలు వేయించిన రామ్‌దేవ్…

విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు కాసేపు యోగాసనాలు వేశారు. అనంతరం ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్.. మంత్రి నారా లోకేశ్‌తో పలు క్లిష్టమైన ఆసనాలు వేయించారు. లోకేశ్ ఆసనాలు వేస్తున్న సమయంలో పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు ముఖంలో నవ్వులు విరిశాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share