చర్ల మండలంలో చిరుత పులి సంచారం అంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో వైరల్ అవుతోంది.
చర్ల మండలంలోని సుబ్బంపేట వద్ద రోడ్డు దాటుతున్న చిరుత పులి దృశ్యాలను సెల్ ఫోన్లో రికార్డు చేసిన స్థానికులు ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు .చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు.
Post Views: 37







