యుద్ధం ముగిస్తే ఆయిల్ ధరలు పడిపోతాయి…ట్రంప్..
యుద్దాన్ని ఆపేందుకు ఇరాన్ కూడా సిద్ధం..
ఇరాన్ తో తమకు జరుగుతున్న యుద్ధం త్వరలో ముగియనుందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.ఇరాన్‌తో యుద్ధాన్ని అతి త్వరలో ముగించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంచేశారు. వైట్ హౌస్‌లో ఫస్ట్ లేడీ మెలానియాతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘ఇరాన్ మాతో డీల్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఆయిల్ నిల్వలు భారీ స్థాయిలో పేరుకుపోయాయి. ధరలు ఒక్కసారిగా పడిపోతాయి’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Post Views: 12







