ఆధునీకరించిన మేడారం గద్దెలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఆధునీకరించిన మేడారం గద్దెలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి….

మేడారం సమ్మక్క-సారలమ్మను కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్న ముఖ్యమంత్రి తొలి మొక్కును సమర్పించారు.

మేడారం సమ్మక్క-సారలమ్మకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తొలి మొక్కును సమర్పించారు. అంతకుముందు మంత్రులతో కలిసి పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం, ఆధునికీకరించిన గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించారు. వనదేవతలకు మనవడితో కలిసి తులాభారంలో నిలువెత్తు(68Kgs) బంగారాన్ని(బెల్లం) సమర్పించారు కుటుంబ సమేతంగా మేడారం సమ్మక్క- సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల తో కలిసి ఆలయాన్ని ప్రారంభించారు.అనంతరం మంత్రి సీతక్క ముఖ్యమంత్రికి సమ్మక్క సారక్కల ప్రసాదం, శేష వస్త్రాలను బహుకరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు