నేడు ఖమ్మంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి.ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు దేవరపల్లి హైవేపై ప్రయాణించి దంసలాపురం బ్రిడ్జ్ మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సిఉంటుంది.అలాగే హైదరాబాదు నుండి భద్రాచలం కొత్తగూడెం వైపు వెళ్లే వాహనాలు ఖమ్మం రూరల్ పొన్నెకల్లు, ప్రకాష్ నగర్, అల్లిపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే పై ప్రయాణించాల్సి ఉంటుంది ..సత్తుపల్లి, అశ్వరావుపేట నుండి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు నూతన కలెక్టరేట్ ఎస్.ఆర్ గార్డెన్, రఘునాథపాలెం, డోర్నకల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది…
Post Views: 47









