రండి కలిసి అభివృద్ది చేద్దాం బీజేపీ ఎమ్మెల్యేలకు సూచించిన ముఖ్యమంత్రి రేవంత్..
రండి కలిసి అభివృద్ది చేద్దాం రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళడాం అంటూ బీజేపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు.రాష్ట్ర అభివృద్ధి నిధుల కోసం మేము ప్రధాన మంత్రి మోడీ దగ్గరికి ప్రతి మూడు నెలలకు ఒకసారి వెళ్తున్నాం ,కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నాం , అవసరమైన అనుమతులు తెచ్చుకున్నాం అని అన్నారు సీఎం.ఈ తరహాలోనే రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర మంత్రుల వద్దకు వచ్చి పని చేసుకోండి అంటూ సూచించారు.కాగా ఎన్నికల వరకే రాజకీయం ఎన్నికల తర్వాత అంతా రాష్ట్రం కోసమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
Post Views: 42









