అమెజాన్ ట్రైబ్స్ గురించి .. బయటి ప్రపంచానికి తెలియదు !
అమెజాన్ అడవుల సంరక్షకుడు పాల్ రోసోలీ తాజాగా షోలో ఒక అరుదైన వీడియోను విడుదల చేశారు. బయటి ప్రపంచానికి తెలియని ఒక అపరిచిత తెగకు సంబంధించిన దృశ్యాలు ఇందులో ఉన్నాయి. రోసోలీ బృందం ఆహారంతో కూడిన పడవను పంపగా, ఆ తెగ వారు తమ ఆయుధాలను దించి దానిని స్వీకరించడం గమనార్హం. అడవుల నరికివేత వల్ల వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, వారిని రక్షించడం అత్యవసరమని రోసోలీ.. ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు.
Post Views: 43







