ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో లొంగిపోయిన‌ 29 మంది మావోయిస్టులు

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో లొంగిపోయిన‌ 29 మంది మావోయిస్టులు..

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ సుక్మా జిల్లా పోలీసుల ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు.

పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో దర్భా , కెర్లపాల్ ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు ఉన్నారు. కాగా లొంగిపోయిన వారందరికీ తక్షణ ఆర్థిక సహాయం కింద చెక్కులు అందజేశారు.

 

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share